News

భారత ప్రభుత్వం ప్రజల భద్రత కోసం గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ పాలసీని అందిస్తోంది. చీపురుపల్లి పోస్టాఫీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కిరణ్ వివరాలు.